అడ్వాన్స్‌డ్ డిప్లొమాలు


Thu,January 3, 2019 12:53 AM

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
Nielit
-(ఎన్‌ఐఈఎల్‌టీ) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
-కోర్సులు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్, వీఎల్‌ఎస్‌ఐ ఎంబెడెడ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమెషన్ సిస్టమ్ డిజైన్ వీటితోపాటు అడ్వాన్స్‌డ్ డిప్లొమా (3/4 నెలలు), సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
-అర్హతలు: బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు లేదా డిప్లొమా ఉత్తీర్ణులు.
-క్యాంపస్/ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ సపోర్ట్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ ఉంటుంది. హాస్టల్ వసతి ఉంటుంది.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-వెబ్‌సైట్: http://nielt.gov.in

474
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles