బీఎస్‌ఎఫ్‌లో మెడికల్ ఆఫీసర్లు


Thu,January 3, 2019 12:51 AM

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్, డెంటల్ సర్జన్స్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
BSF
-పోస్టులు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-59 ఖాళీలు
-జీతం: నెలకు రూ. 75,000/-
-అర్హత: ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ చేసినవారు
-స్పెషలిస్టులు-18 ఖాళీలు
-విభాగాలు: మెడిసిన్, సర్జరీ, జీ అండ్ ఓ, రేడియాలజిస్ట్, సైకియాట్రి, పాథాలజీ, అనెస్థీషియా, ఆప్తాల్మాలజీ.
-అర్హతలు: సంబంధిత స్పెషాలిటీలో పీజీ/డిప్లొమాతోపాటు ఏడాదిన్నర అనుభవం ఉండాలి.
-జీతం: నెలకు రూ.85,000/-
-డెంటల్ సర్జన్- 2 పోస్టులు
-అర్హతలు: బీడీఎస్‌లో కనీసం 60 శాతంమార్కులతో ఉత్తీర్ణత. పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-జీతం: నెలకు రూ.75,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 14 నుంచి 18 వరకు
-వెబ్‌సైట్: http://bsf.nic.in

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles