బ్రిడ్జ్ అండ్ రూఫ్‌లో


Thu,January 3, 2019 12:49 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ బ్రిడ్జ్ & రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Bandr
-పోస్టులు: ఆఫీసర్ (అఫీషియల్ లాంగ్వేజ్)-1, ఆఫీసర్ (అకౌంట్స్)-4, మేనేజర్ (సెక్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్)-1
-పనిచేయాల్సిన ప్రదేశాలు: హౌరా, కోల్‌కతా, వైజాగ్, భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై.
-ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జనవరి 19
-వెబ్‌సైట్: http://www.bridgeroof.co.in

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles