కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఖాళీలు


Fri,December 7, 2018 12:45 AM

-మొత్తం పోస్టులు: 370
విభాగాల వారీగా ఖాళీలు:
-జూనియర్ ఓవర్‌మ్యాన్-149 ఖాళీలు
-అర్హత: పదోతరగతితోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) నుంచి ఓవర్‌మ్యాన్ సర్టిఫికెట్ కలిగి ఉం డాలి. గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
-మైనింగ్ సిర్దార్-201 ఖాళీలు
-అర్హత: పదోతరగతితోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) నుంచి మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత. గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
-డిప్యూటీ సర్వేయర్-20 ఖాళీలు
-అర్హత: మెట్రిక్యులేషన్‌తోపాటు డీజీఎంఎస్ నుంచి సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత.
-ఎంపిక : రాతపరీక్ష ద్వారా
-చివరితేది : 2019, జనవరి 10
-వెబ్‌సైట్:www.mahanadicoal.in

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles