టెక్నికల్ అసిస్టెంట్లు


Thu,December 6, 2018 12:45 AM

-పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్
-విభాగాలు: లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ తదితరాలున్నాయి.
-మొత్తం ఖాళీలు: 25
-పేస్కేల్: రూ.35,400-1,12,400/-
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: సంబంధిత విభాగంలో బీఎస్సీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ద్వారా. మొత్తం ప్రశ్నలు 200. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019, జనవరి 3
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: 2019, జనవరి 18
-వెబ్‌సైట్: http://www.cftri.com

260
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles