గెయిల్ ఇండియాలో ట్రెయినీలు


Wed,December 5, 2018 01:15 AM

- పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్)
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 మార్చి 13 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
- పే స్కేల్: రూ. 60,000 - 1,80,000/-
- ఎంపిక: గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: 2019 మార్చి 13
- వెబ్‌సైట్: www.gailonline.com.

సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

- మొత్తం పోస్టుల సంఖ్య: 7 (ప్రాజెక్ట్ మేనేజర్-2, ప్రాజెక్టు ఇంజినీర్-5)
- అర్హత: బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా nదరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 17
- వెబ్‌సైట్: www.cdac.in

ఎన్‌ఐఐఎస్‌టీలో జేఆర్‌ఎఫ్‌లు

- మొత్తం ఖాళీలు:12
- సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)-1, జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-5, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)- 5, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్ 1)-1 ఖాళీలు ఉన్నాయి
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, ఎంఫార్మసీ, బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత. నెట్/గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
- వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. n స్టయిఫండ్: రూ. 25,000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా n దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 7, 10,11,12,13,14,17
- వెబ్‌సైట్: www.niist.res.in

మిధానిలో అసిస్టెంట్లు

- మొత్తం ఖాళీలు: 10 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1)
- పోస్టు పేరు: అసిస్టెంట్
- అర్హత: మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. స్టీల్ ఇండస్ట్రీలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: రూ. 20,030/- (కన్సలిడేటెడ్ పే)
- ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: Corporate Office, MIDHANI, Hyderabad - 500058
- ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 10
- వెబ్‌సైట్: www.midhani.gov.in

ఎన్‌సీఈఆర్‌టీలో సీనియర్ కన్సల్టెంట్లు

- పోస్టు పేరు: - సీనియర్ కన్సల్టెంట్-6 ఖాళీలు
- అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నెట్ లేదా పీహెచ్‌డీ ఉండాలి. n ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- చివరితేదీ: ఆఫ్‌లైన్‌లో n ఇంటర్వ్యూ : డిసెంబర్ 14
- వెబ్‌సైట్: www.ncert.nic.in

ఐసీహెచ్‌ఆర్‌లో ఫెలోస్

- జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ 2018, డిసెంబర్ 30. ప్రింట్ అవుట్ పంపడానికి చివరితేదీ: 2019, జనవరి 10.
- పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌- సీనియర్ అకడమిక్ ఫెలోషిప్
- నోట్: పై రెండు పోస్టులకు సాఫ్ట్/ హార్డ్‌కాపీలను డిసెంబర్ 30లోగా పంపాలి.
- అర్హత, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- వెబ్‌సైట్: www.ichr.ac.in

236
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles