ఎస్‌పీఎంసీఐఎల్‌లో


Tue,December 4, 2018 06:09 AM

-మొత్తం పోస్టులు: 28, విభాగాలవారీగా ఖాళీలు: లీగల్
-7, ఐటీ
-3, హెచ్‌ఆర్
-4, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
-7, మెటీరియల్స్
-7పోస్టు పేరు: ఆఫీసర్,
అర్హత: ఎల్‌ఎల్‌బీ , ఎంసీఏ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ), మాస్టర్ డిగ్రీ (పీఎం అండ్ ఐఆర్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ (హెచ్‌ఆర్), ఫైనాన్స్ విభాగానికి సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ(ఫైనాన్స్)లో ప్రథమశ్రేణి, మేనేజ్‌మెంట్‌లో పీజీడిప్లొమా లేదా ఎంబీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హెచ్‌ఆర్ విభాగానికి మాస్టర్ డిగ్రీ (పీఎం అండ్ ఐఆర్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ(హెచ్‌ఆర్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీడిప్లొమా ఉత్తీర్ణత. బీఈ/బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) లేదా మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 మార్చి 1 నాటికి గరిష్టంగా 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్ : రూ. 40,000n 1,40,000/n
-అప్లికేషన్ ఫీజు: రూ. 400/ (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/n )
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
-మొత్తం 120 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరి తేదీ: 2019 జనవరి 3
-వెబ్‌సైట్:www.spmcil.com.

286
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles