సీఎస్‌ఐవోలో సైంటిస్టులు


Tue,December 4, 2018 06:08 AM

-మొత్తం పోస్టులు: 12
-అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తో పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: సైంటిస్ట్‌కు 32 ఏండ్లు, సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్ : సైంటిస్ట్‌కు రూ. 67,700n 2,08,700/n
-సీనియర్ సైంటిస్ట్‌కు రూ.78,800n 2,09,200/n
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 21
-వెబ్‌సైట్: www.csio.res.in

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles