నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్‌లు


Tue,December 4, 2018 06:07 AM

-మొత్తం ఖాళీల సంఖ్య ; 446
-ట్రేడులవారీగా ఖాళీలు: ఫిట్టర్n 220, వెల్డర్ (గ్యాస్ &ఎలక్ట్రికల్)
-11, డీజిల్ మెకానిక్
-72, మెషినిస్ట్
-11, జనరల్ పెయింటర్
-11, కార్పెంటర్
-11, ఎలక్ట్రీషియన్
-99, బ్లాక్ స్మిత్
-11
-వయస్సు: 2018, డిసెంబర్ 27 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు.
-దరఖాస్తు ఫీజు: రూ.100/n ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: డిసెంబర్ 17.
-వెబ్‌సైట్: ww.ncr.indianrailways.gov.in

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles