ఏఎఫ్ క్యాట్-డిసెంబర్ 2018


Mon,December 3, 2018 12:45 AM

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న కమిషన్డ్ ఆఫీసర్స్ (ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్‌సీఏటీ) -02/2018 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
AFCAT
-ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఉన్నత స్థాయి (టెక్నికల్/నాన్‌టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్‌ను ఏటా రెండుసార్లు (మే/జూన్ లేదా డిసెంబర్) నిర్వహిస్తారు.
-బ్రాంచీలు: ఫ్లయింగ్, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్
-అర్హతలు: సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ (ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో), బీఈ/బీటెక్, బీకాంలో ఉత్తీర్ణత. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 20-24 ఏండ్ల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్‌టెక్నికల్) 20 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-ఎంపిక విధానం: ఏఎఫ్‌సీఏటీ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 30
-వెబ్‌సైట్:www.careerairforce.nic.in.

193
Tags

More News

VIRAL NEWS

Featured Articles