ఎన్‌పీసీఐఎల్‌లో మేనేజర్లు


Mon,December 3, 2018 12:43 AM

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
npcil
-మొత్తం ఖాళీలు- 94
-విభాగాల వారీగా.. డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్-29, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-34, సీ అండ్ ఎంఎం-18, లీగల్-4), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్-2, స్టేషన్ ఆఫీసర్-1, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-6
-అర్హతలు, ఎంపిక తదితరాల కోసం ఎన్‌పీసీఐఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 19
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in

346
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles