ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రెయినీలు


Mon,December 3, 2018 12:42 AM

కర్ణాటకలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హెచ్‌ఏఎల్) వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (గ్రేడ్1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
HAL
-పోస్టు: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రెయినీ
-మొత్తం ఖాళీలు-13 (జనరల్-8, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 డిసెంబర్ 19 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-ట్రెయినింగ్: సివిల్ ఏవియేషన్ ట్రెయినింగ్ కాలేజ్ (అలహాబాద్) లేదా ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (దుండిగల్)లో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.
ఈ సమయంలో రూ. 34,690/- స్టయిఫండ్ ఇస్తారు.
-పే స్కేల్: రూ. 30,000-1,20,000/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
(ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు)
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 19
-వెబ్‌సైట్: www.hal-india.com

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles