4పీఐలో జేఆర్‌ఎఫ్‌లు


Mon,December 3, 2018 12:41 AM

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్-ఫోర్త్ పారాడ్గిమ్ ఇన్‌స్టిట్యూట్ (4పీఐ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Fourth-Paradigm-Institute
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో
-విభాగాలు: ఫిజిక్స్, మెటీరియాలజీ, అట్మాస్పియరిక్ సైన్సెస్, స్టాటిస్టిక్స్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, నేచురల్ రిసోర్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, హైడ్రాలజీలో ఎంఈ/ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)లో ఉత్తీర్ణత.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 19
-వెబ్‌సైట్: www.csir4pi.in

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles