జంషెడ్‌పూర్ నిట్‌లో పీహెచ్‌డీ


Mon,December 3, 2018 12:40 AM

జంషెడ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2018-19కు గాను వివిధ విభాగాల్లో పీహెచ్‌డీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIT
-కోర్సు పేరు: ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 28
-వెబ్‌సైట్: www.nitjsr.ac.in

283
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles