రిసెర్చ్ స్కాలర్స్


Mon,December 3, 2018 12:39 AM

బీర్బల్ సహానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
bsip
-పోస్టు: రిసెర్చ్ స్కాలర్
-మొత్తం ఖాళీలు: 10
-పేస్కేల్: నెలకు రూ. 25,000/-
-అర్హతలు: బాటనీ/జియాలజీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018, ఏప్రిల్ 1 నాటికి 28 ఏండ్లు మించరాదు
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: 2018, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.bsip.res.in

258
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles