ఎన్‌ఐఆర్‌టీలో


Mon,December 3, 2018 12:32 AM

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-సైంటిస్ట్ సీ (క్లినికల్ ఫార్మకాలజీ)-1
-స్టెనోగ్రాఫర్-1
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: 2019, జనవరి 14,
-వెబ్‌సైట్: www.nirt.res.in

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles