ఎల్&టీ స్కాలర్‌షిప్స్


Sun,December 2, 2018 12:40 AM

ఎంటెక్ కోర్సు చేయడానికి ఇచ్చే స్కాలర్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఎల్&టీ కన్‌స్ట్రక్షన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-స్కాలర్‌షిప్ పేరు: ఎల్&టీ బిల్డ్-ఇండియా స్కీం
-కోర్సు: ఎంటెక్ (కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ &మేనేజ్‌మెంట్)
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సివిల్ లేదా ఎలక్ట్రికల్). డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: ఆన్‌లైన్ రిటన్ టెస్ట్ (సబ్జెక్టు, ఆప్టిట్యూడ్ టెస్ట్)తోపాటు ఇంటర్వ్యూ. వీటిని ఐఐటీ మద్రాస్/ఢిల్లీ, నిట్ సూరత్‌కల్/తిరుచ్చిలు ఎల్ అండ్ టీతో కోఆర్డినేషన్‌తో నిర్వహిస్తాయి. తుది ఎంపిక మెడికల్ ఫిట్‌నెస్ అనంతరం వెల్లడిస్తారు.
-స్కాలర్‌షిప్: 24 నెలల కోర్సుకు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.13,400/-ఇస్తారు. స్పాన్సర్‌షిప్ ఫీజును నేరుగా సంబంధిత ఐఐటీ/నిట్‌కు కంపెనీ చెల్లిస్తుంది.
-ప్లేస్‌మెంట్: విజయవంతంగా కోర్సు పూర్తిచేసినవారికి కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగావకాశాన్ని ఎల్ అండ్ టీ కల్పిస్తుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 31
-ఆన్‌లైన్ రిటన్ టెస్ట్: 2019, ఫిబ్రవరి 24
-ఇంటర్యూ తేదీ: 2019, మార్చి చివరి వారంలో
-వెబ్‌సైట్: www.lntecc.com

332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles