హెవీ ఇంజినీరింగ్‌లో 169 ట్రెయినీలు


Thu,November 29, 2018 04:17 AM

హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా ట్రెయినీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
heccorpadv
-మొత్తం ఖాళీలు: 169
-పోస్టులు: గ్రాడ్యుయేట్, డిప్లొమా ట్రెయినీ (అప్రెంటిస్‌షిప్ 1961 యాక్ట్ ప్రకారం)
-విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు:
-సివిల్ ఇంజినీరింగ్-9 (గ్రాడ్యుయేట్-2, డిప్లొమా-7)
-కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-18 (గ్రాడ్యుయేట్-5, డిప్లొమా-13)
-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఈసీఈ (గ్రాడ్యుయేట్-11, డిప్లొమా-21)
-ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్-5 (గ్రాడ్యుయేట్-2, డిప్లొమా-3)
-మెకానికల్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్-82 (గ్రాడ్యుయేట్-36, డిప్లొమా-46)
-మెటలర్జికల్ ఇంజినీరింగ్/ఫౌండ్రీ ఫార్గ్ టెక్నాలజీ-15 (గ్రాడ్యుయేట్-9, డిప్లొమా-6)
-అర్హతలు: పై అన్నింటికి సంబంధిత బ్రాంచీలో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.
-సెక్రటేరియల్ ప్రాక్టీస్ & అకౌంట్స్/ ఆఫీస్ మేనేజ్‌మెంట్ &సెక్రటేరియల్ ప్రాక్టీస్-8 (గ్రాడ్యుయేట్-8)
-అర్హతలు: నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (ఇంజినీరింగ్/టెక్నాలజీ డిగ్రీ తప్ప మిగిలిన ఏ డిగ్రీ అయినా).
-నోట్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-73, డిప్లొమా అప్రెంటిస్-96 ఖాళీలు.
-ఎంపిక: డిగ్రీ/డిప్లొమాలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-వయస్సు: 2018, నవంబర్ 30 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.6,500/-
-డిప్లొమా అప్రెంటిస్ రూ. 5,000/-
-శిక్షణ కాలం: ఏడాది
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 10
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: డిసెంబర్ 12
-శిక్షణ ప్రారంభం: 2019, ఫిబ్రవరి 18
-వెబ్‌సైట్: http://www.hecltd.com

1803
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles