పీజీ కోర్సులు


Thu,November 29, 2018 04:15 AM

రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి (సీఐపీ) పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
cip-ranchi
-కోర్సు: పీహెచ్‌డీ (క్లినికల్ సైకాలజీ) - 4 సీట్లు. రెండేండ్ల కాలవ్యవధి.
-అర్హతలు: ఎంఫిల్ (మెడికల్& సోషల్ సైకాలజీ/క్లినికల్ సైకాలజీ)
-కోర్సు: ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ) - 12 సీట్లు. రెండేండ్ల కాలవ్యవధి.
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ/ఎమ్మెస్సీ (సైకాలజీ). రెగ్యులర్ విధానంలో ఉత్తీర్ణత.
-కోర్సు: ఎంఫిల్ (సైకియాట్రిక్ సోషల్ వర్క్)
-సీట్లు-12, కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎంఏ సోషియాలజీ లేదా మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ ఉత్తీర్ణత.
-కోర్సు: డిప్లొమా (సైకియాట్రిక్ నర్సింగ్)
-సీట్లు: 15, ఏడాది కాలవ్యవధి.
-అర్హతలు: ఏ గ్రేడ్ సర్టిఫికెట్/డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2018, డిసెంబర్ 28
-వెబ్‌సైట్: www.cipranchi.nic.in

1705
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles