హాల్‌లో ఏటీసీ పోస్టులు


Thu,November 29, 2018 04:13 AM

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)లో ఏటీసీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
hal
-పోస్టు: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రెయినీ (గ్రేడ్-1)
-మొత్తం ఖాళీలు: 13. వీటిలో జనరల్-8, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1 పోస్టు ఉన్నాయి.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత. ఎస్సీ,ఎస్టీలకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-వయస్సు: 2018, డిసెంబర్ 19 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శిక్షణ: ఏడాది
-స్టయిఫండ్: శిక్షణ కాలంలో నెలకు రూ.34,690/- ఇస్తారు.
-శిక్షణను విజయవంతంగా పూర్తిచేసినవారికి అసిస్టెంట్ ఏరోడ్రమ్ ఆఫీసర్‌గా విధుల్లోకి తీసుకుంటారు. వీరికి గ్రేడ్-1 పే ప్రకారం రూ.30,000-1,20,000/- జీతం ఇస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్. వీటిని బెంగళూరులో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 19
-ఫీజు: రూ. 500/-
-వెబ్‌సైట్: https://hal-india.co.in

2093
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles