పారా మెడికల్ కోర్సులు


Thu,November 29, 2018 04:09 AM

బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ వైద్యవర్సిటీ ప్రకటన విడుదల చేసింది.

-కోర్సు: బీఎస్సీ
-స్పెషలైజేషన్స్: ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: http://newparamed.apntruhs.in

1512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles