ఎన్‌ఎఫ్‌సీలో టెక్నికల్ ఆఫీసర్లు


Thu,November 29, 2018 04:08 AM

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: టెక్నికల్ ఆఫీసర్-డి
-మొత్తం ఖాళీలు: 4
-విభాగాల వారీగా: కెమికల్-3, మెకానికల్-1
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో కెమికల్/మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-అనుభవం: కనీసం నాలుగేండ్లు కెమికల్/పెట్రోకెమికల్ లేదా మెటలర్జికల్ పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో, చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: www.nfc.gov.in

800
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles