బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు


Wed,November 28, 2018 12:45 AM

హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHEL
-ట్రేడ్ అప్రెంటిస్‌లు
-అర్హతలు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ గ్రైండర్, మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, టర్నర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్ ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణత. సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఐటీఐ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
-పే స్కేల్: నెలకు రూ. 9892/- లేదా 11,129/- ఇస్తారు.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ లేదా ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అభ్యర్థులు మొదట www. apprenticeship.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత బీహెచ్‌ఈఎల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
-చివరితేదీ: డిసెంబర్ 7
-వెబ్‌సైట్: https://web.bhelhyd.co.in

413
Tags

More News

VIRAL NEWS

Featured Articles