ఐపీఈలో పీజీ డిప్లొమా


Wed,November 28, 2018 12:44 AM

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (ఐపీఈ) 2019-21 విద్యాసంవత్సరానికిగాను వివిధ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) కోర్సుల్లో ప్రవేశాల కోసం ్రప్రకటన విడుదల చేసింది.
ipe-students
-పీజీడీఎం
-పీజీడీఎం-బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ & ఫైనాన్షియల్ సర్వీసెస్
-పీజీడీఎం-ఇంటర్నేషనల్ బిజినెస్
-పీజీడీఎం- మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
-పీజీడీఎం- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
-ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: క్యాట్, జీమ్యాట్/మ్యాట్, గ్జాట్, సీమ్యాట్, ఏటీఎంఏ/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 31
-వెబ్‌సైట్ : www.ipeindia.org

311
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles