నీరిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు


Wed,November 28, 2018 12:43 AM

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి)లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
neeri-logo
-పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 5
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ బయోటెక్నాలజీ /మైక్రోబయాలజీ /బాటనీ/జువాలజీ) సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
-జీతం: నెలకు రూ. 15,000+హెచ్‌ఆర్‌ఏ
-కాలవ్యవధి: ఆరునెలల నుంచి ఏడాది వరకు
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 29
-వెబ్‌సైట్: www.neeri.res.in

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles