ఐఐటీఎంలో


Wed,November 28, 2018 12:36 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

- మొత్తం ఖాళీలు: 11 (ప్రాజెక్టు సైంటిస్ట్ డీ-1, ప్రాజెక్టు సైంటిస్ట్ సీ-4, ప్రాజెక్టు సైంటిస్ట్ బీ-3, సెక్షన్ ఆఫీసర్-1, యూడీసీ-2)
- అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- చివరితేదీ: నవంబర్ 30
- వెబ్‌సైట్: www.tropmet.res.i-

255
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles