ఐసీజీఈబీలో


Tue,November 27, 2018 01:09 AM

icgeb
-మొత్తం ఖాళీలు: 10 (సీనియర్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్-2, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్-1, ప్రోగ్రామర్-1, ప్రోగ్రామ్ ఆఫీసర్-1, టెక్నికల్ రిసెర్చ్ అసిస్టెంట్-1, కంప్యూటర్ ఆపరేటర్-2, అటెండెంట్-1, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ మెయిల్ (abtic@icgeb.res.in)
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
-వెబ్‌సైట్: www. icgeb.org

342
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles