ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 372 ఖాళీలు


Tue,November 27, 2018 01:07 AM

-పోస్టు పేరు: సెక్యూరిటీ స్క్రీనర్
-మొత్తం పోస్టులు: 372
-స్టేషన్ల వారీగా ఖాళీలు: మధురై-32, తిరుపతి-20, రాయ్‌పూర్-20, ఉదయ్‌పూర్-20, రాంచీ-20, వడోదర-20, ఇండోర్-38, అమృత్‌సర్-52, మంగళూరు-38, భువనేశ్వర్-38, అగర్తలా-22, పోర్ట్‌బ్లెయిర్-22, చండీగఢ్-30
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ సర్టిఫికెట్ (ఎక్స్‌బీఐఎస్/ఇన్‌లైన్ స్క్రీనర్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హిందీ/ఇంగ్లిష్, స్థానిక (ప్రాంతీయ) భాషల్లో పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 1 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000 నుంచి 30,000 వరకు జీతం చెల్లిస్తారు.
-కాలవ్యవధి: మూడు సంవత్సరాలు n అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. నాన్ ఏవీఎస్‌ఈసీ అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: Chief Executive Officer, AAI Cargo Logistics & Allied Services Company Limited, AAI Complex, Delhi Flying Club Road,Safdarjung Airport, New Delhi
-చివరితేదీ : డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.airportsindia.org.in

1039
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles