మ్యాట్ డిసెంబర్-2018


Tue,November 27, 2018 01:06 AM

-కోర్స్ పేరు: ఎంబీఏ, పీజీడీఎం అండ్ ఐల్లెడ్ ప్రోగ్రామ్స్
-ఇండియాలోని సుమారుగా 130 బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశానికి 1998 నుంచి ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ ఎంట్రెన్స్‌ను నిర్వహిస్తుంది.
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ) లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: పీబీటీ పరీక్షకు నవంబర్ 30, సీబీటీ పరీక్షకు డిసెంబర్ 7
-అప్లికేషన్ ఫీజు: సీబీటీ లేదా పీబీటీ పరీక్షకు రూ. 1550/-, రెండింటికి (సీబీటీ/పీబీటీ) పరీక్షకు రూ. 2650/-
-రాతపరీక్ష: డిసెంబర్ 9 (పీబీటీ), డిసెంబర్ 15 (సీబీటీ)
-వెబ్‌సైట్: www.aima.in

365
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles