సీఎల్‌ఆర్‌ఐలో ప్రాజెక్టు అసిస్టెంట్లు


Tue,November 27, 2018 01:06 AM

-మొత్తం పోస్టులు: 85
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్టు అసిస్టెంట్ (సూపర్‌వైజర్-15, డాటా కలెక్టర్-70)
-అర్హతలు: సూపర్‌వైజర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ, డాటా కలెక్టర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. పీజీ/డిగ్రీలో కింది సబ్జెక్టులు చదివి ఉండాలి.
సబ్జెక్టులు: స్టాటిస్టిక్స్/సోషల్ సైన్స్, సోషల్ వర్క్/మ్యాథమెటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్.
- పేస్కేల్: డాటా కలెక్టర్‌కు రూ. 15,000 (సూపర్‌వైజర్‌కు రూ. 25,000/-)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 27, 29
-వెబ్‌సైట్: www.clri.org

346
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles