ఎన్‌హెచ్‌పీసీలో అప్రెంటిస్‌లు


Tue,November 27, 2018 01:05 AM

-అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్
-మొత్తం ఖాళీలు: 16
-విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్ -5, ఫిట్టర్-3, వెల్డర్-3, ప్లంబర్-3, వైర్‌మ్యాన్-2
-అర్హత: ఎనిమిది/పదోతరగతి లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: రూ. 7680/-
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అభ్యర్థులు మొదట www.apprenticeship.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
-చివరితేదీ: డిసెంబర్ 5
-వెబ్ సైట్:www.nhpcindia.com

374
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles