ఎన్‌ఐఎన్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు


Mon,November 26, 2018 12:43 AM

NationalInstituteofNutritio
-మొత్తం ఖాళీలు: 44
-టెక్నికల్ అసిస్టెంట్: 20 ఖాళీలు (లైఫ్ సైన్సెస్-5, సోషల్ సైన్స్/ఆంత్రోపాలజీ-2, క్రియేటివ్ రైటర్-1, కంప్యూటర్ సైన్స్-2, కమ్యూనికేషనిస్ట్-2, ఫుడ్ & న్యూట్రిషన్/డైటిటిక్స్-2, సివిల్ ఇంజినీరింగ్-1, మెకానికల్ ఇంజినీరింగ్-1, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-2, ఫార్మసీ-1)
-అర్హత: సంబంధిత సబ్జెక్టు/బ్రాంచీల్లో ప్రథమశ్రేణిలో మూడేండ్ల డిగ్రీ, ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ మాట్లాడటంలో ప్రావీణ్యం, పని అనుభవం ఉండాలి.
-టెక్నీషియన్: 16 ఖాళీలు (ల్యాబొరేటరీ-11, ఫొటోగ్రఫీ-1, సివిల్-1, ఎలక్ట్రికల్-1, మెకానికల్-2)
-అర్హతలు: ఇంటర్/తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత బ్రాంచీలో డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత.
-మల్టీటాస్కింగ్ స్టాఫ్ (టెక్నికల్): 3 ఖాళీలు (కార్పెంటరీ-1, మేషన్-1, ల్యాబొరేటరీ-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-టెక్నికల్ ఆఫీసర్-బి: 5 ఖాళీలు (లైఫ్ సైన్సెస్-3, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం-1, స్టాటిస్టిక్స్-1)
-అర్హతలు: ప్రథమశ్రేణిలో పీజీ (బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ ) /ద్వితీయశ్రేణిలో పీజీతోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ. ఎంసీజే/ద్వితీయశ్రేణిలో పీజీతోపాటు పీహెచ్‌డీ (ఎంసీజే), పీజీ (స్టాటిస్టిక్స్) లేదా సెకండ్ క్లాస్‌లో పీజీతోపాటు పీహెచ్‌డీ.
-వయస్సు: 2018, డిసెంబర్ 24 నాటికి ఎంటీఎస్‌కు 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లు, టెక్నీషియన్‌కు 28 ఏండ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు 35 ఏండ్లు మించరాదు.
-పే స్కేల్: టెక్నికల్ ఆఫీసర్-బికు రూ. 56,100-1,77,500/-, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ. 35,400-1,12,400/-, టెక్నీషియన్‌కు రూ. రూ.19,900-63,200/-, ఎంటీఎస్‌కు రూ. 18,000-56,900/-,
-ఫీజు: రూ. 300/- (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు)
-పరీక్ష కేంద్రం: ఎన్‌ఐఎన్, హైదరాబాద్
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2018, డిసెంబర్ 24
-హార్డ్‌కాపీలకు చివరితేదీ: 2019, జనవరి 8
-వెబ్‌సైట్: www.ninindia.org

486
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles