సైంటిస్ట్ పోస్టులు


Mon,November 26, 2018 12:39 AM

-మొత్తం పోస్టులు: 60
-ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్-16 ఖాళీలు
-అర్హత: ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్-37 ఖాళీలు
-అర్హత: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్) లేదా బీఎస్సీ (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్)తోపాటు అనుభవం ఉండాలి.
-డిప్యూటీ డైరెక్టర్ సేఫ్టీ (మెకానికల్)-1 ఖాళీ
-అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ.
-సైంటిస్ట్-బి (కెమిస్ట్)- 6 ఖాళీలు
-అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 13
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

500
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles