ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ప్రొఫెసర్లు


Fri,November 9, 2018 01:08 AM

-మొత్తం ఖాళీలు: 103 (ప్రొఫెసర్-21, అడిషనల్ ప్రొఫెసర్-26, అసోసియేట్ ప్రొఫెసర్-35, అసిస్టెంట్ ప్రొఫెసర్-21)
AIIMS
-విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ/వెనెరియోలాజీ & లెప్రాలజీ, డయాగ్నస్టిక్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఎండోక్రిమినాలజీ & మెటాబాలిజమ్, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్/సర్జరీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఒబెస్టిట్రిక్స్ & గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియోథెరపీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లండ్ బ్యాంక్, యూరాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ
-అర్హతలు: ఎంబీబీఎస్+ పీజీ (ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం)తోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉండాలి. నాన్ మెడికల్ విభాగంలో సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,68,000/, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,48, 200/-, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,38,000/-, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,01,500/- బేసిక్ పే రూపంలో నెలకు జీతం చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 3000/-,ఎస్సీ/ఎస్టీలకు రూ. 1000/-
-ఎంపిక: అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ ద్వారా
-చిరునామా: ఎయిమ్స్, జోధ్‌పూర్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 26
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles