సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీర్లు


Fri,November 9, 2018 01:06 AM

CDAC
-మొత్తం ఖాళీలు: 96
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్టు మేనేజర్-10, ప్రాజెక్ట్ ఇంజినీర్- 76, ప్రాజెక్టు ఆఫీసర్-3, ప్రాజెక్టు సపోర్ట్ స్టాఫ్-7
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, కామర్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష లేదా గ్రాడ్యుయేషన్/పీజీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ: డిసెంబర్ 1, 2
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 20

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles