ఎంబీఏ ప్రవేశాలు


Fri,November 9, 2018 01:02 AM

-రెండేండ్ల ఎంబీఏ/ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ
-ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ (హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్)
-పీహెచ్‌డీ
-అర్హత: ఎంబీఏ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/జీడీ/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 20
-వెబ్‌సైట్: www.fms.edu

470
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles