ఐపీఆర్‌సీలో 105 ట్రేడ్ అప్రెంటిస్‌లు


Wed,October 10, 2018 12:53 AM

తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో పరిధిలో పనిచేస్తున్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ISRO
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీల సంఖ్య: 105
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-22, వెల్డర్-10, ఎలక్ట్రీషియన్-9, టర్నర్-6, మెషినిస్ట్-2, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానిక్)-2, డ్రాఫ్ట్స్‌మ్రెన్ (సివిల్)-4, ఎలక్ట్రానిక్ మెకానిక్/ మెకానిక్ (రేడియో అండ్ టెలివిజన్)-5, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-4, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్-4, మెకానిక్ డీజిల్-4, కార్పెంటర్-2, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్)-1, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (పాసా) లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-30 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్‌సీ /ఎస్‌ఎస్‌ఎల్‌సీలో ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌ల్లో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: ట్రేడ్‌లవారీగా వేర్వేరుగా రూ. 7,200/-, కొన్ని ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ. 6400/- చెల్లిస్తారు.
-వయస్సు: 2018 అక్టోబర్ 13 నాటికి 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 13
-వెబ్‌సైట్: www.iprc.gov.in

657
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles