ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు


Wed,October 10, 2018 12:53 AM

పాలంపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IHBT
-మొత్తం పోస్టులు-9 (ఎస్‌ఆర్‌ఎఫ్-1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్2)-3, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లెవల్1)-4, ప్రాజెక్ట్ సైంటిస్ట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ (అగ్రి/హార్టికల్చర్, బాటనీ,
ఫారెస్ట్రీ)లో ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఇంటర్వ్యూ తేదీన CSIR-IHBT, Palampur లో హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 22,23
-వెబ్‌సైట్: www.ihbt.res.in

580
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles