ఐఐటీలో పీహెచ్‌డీ


Wed,October 10, 2018 12:52 AM

రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT
-కోర్సు: పీహెచ్‌డీ - జనవరి 2019
-రెగ్యులర్ పీహెచ్‌డీ, ఎక్స్‌టర్నల్ పీహెచ్‌డీ, పార్ట్‌టైం పీహెచ్‌డీ
-అర్హతలు: బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా ఎంఏ/ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ తదితర కోర్సులు చదివినవారు.
-విభాగాలు: బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 24
-వెబ్‌సైట్: www.iitr.ac.in

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles