ఏఈఆర్‌బీలో సైంటిఫిక్ ఆఫీసర్లు


Wed,October 10, 2018 12:51 AM

ముంబైలోని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ) ఖాళీగా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Energy
-సైంటిఫిక్ ఆఫీసర్-20
-ఇంజినీరింగ్ విభాగం-12
-విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, న్యూక్లియర్/సివిల్ (జియో టెక్నికల్), ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఎలక్ట్రానిక్స్
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్.
-ఎంఎస్సీ, డిప్లొమా (రేడియేషన్ ఫిజిక్స్)-8 ఖాళీలు
-అర్హత: ఎమ్మెస్సీ (ఫిజిక్స్)తోపాటు రేడియేషన్ ఫిజిక్స్‌లో డిప్లొమాతోపాటు సంబంధిత రంగంలో అనుభవం.
-ఎంపిక: టెక్నికల్ ఇంటర్వ్యూ
-అప్లికేషన్ ఫీజు: రూ.500/- (ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: www.aerb.gov.in

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles