వరంగల్ నిట్‌లో


Wed,October 10, 2018 12:50 AM

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
NIT-WARANGAL
-ప్రోగ్రామ్: పీహెచ్‌డీ (2018, డిసెంబర్ సెషన్)
-విభాగాలు: ఇంజినీరింగ్, సైన్సెస్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్
-ఫుల్‌టైం పీహెచ్‌డీ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
రిసెర్చ్ ఫెలోషిప్స్ ఇస్తారు.
-పార్ట్‌టైం పీహెచ్‌డీ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా. అభ్యర్థులు వరంగల్ నిట్‌తో ఎంవోయూ ఉన్న జాతీయ పరిశోధన కేంద్రాలు, ఆర్ అండ్ డీ ఆర్గనైజేషన్స్‌లలో పనిచేస్తూ ఉండాలి.
-అర్హతలు, ఫీజు తదితర వివరాల కోసం
వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.admissions.nitw.ac.in

650
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles