స్టాటిస్టికల్ అసిస్టెంట్లు


Tue,September 11, 2018 11:17 PM

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్) ఖాళీగా ఉన్న స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
icsil
-మొత్తం పోస్టులు: 25
-పోస్టు పేరు : స్టాటిస్టికల్ అసిస్టెంట్
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్, ఆపరేషన్ రిసెర్చ్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 18,332/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 18
-వెబ్‌సైట్: www.icsil.in

917
Tags

More News

VIRAL NEWS

Featured Articles