హెచ్‌సీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు


Mon,September 10, 2018 11:31 PM

కోల్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Hindustan
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్
-మొత్తం ఖాళీలు: 177
-విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్-22, జియాలజీ-5, సర్వే-8, కాన్సంట్రేటర్-4, మెటలర్జీ-4, రిఫ్రాక్టరీ-1, కెమికల్-2, ఎలక్ట్రికల్ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో సహా)-24, మెకానికల్-21, సివిల్-10, సిస్టమ్స్-7, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-6, సేఫ్టీ అండ్ ఫైర్ సర్వీసెస్-3, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్-4, హెచ్‌ఆర్-18, అడ్మినిస్ట్రేషన్-3, లా-6, ఫైనాన్స్-10, మెటీరియల్ అండ్ కాంట్రాక్ట్స్-9, మార్కెటింగ్-7, అఫీషియల్ లాంగ్వేజ్-3
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ, బీకాం లేదా బ్యాచిలర్ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత.
-గమనిక: వయస్సు, ఎంపిక విధానం తదితర వివరాలు సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 15
-చివరితేదీ: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: www.hindustancopper.com

1328
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles