ఎన్‌పీసీఐఎల్‌లోఅసిస్టెంట్లు


Mon,September 10, 2018 11:29 PM

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Managers
-మొత్తం పోస్టుల సంఖ్య: 27
-ఈ పోస్టులను గొరఖ్‌పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజన యూనిట్‌లో భాగంగా కింది పోస్టులను భర్తీచేయనున్నారు.
-విభాగాలవారీగా ఖాళీలు: గ్రేడ్1 అసిస్టెంట్-16, లీడింగ్ ఫైర్‌మ్యాన్-1, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్-5, గ్రేడ్1 స్టెనో-5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 సెప్టెంబర్ 30 నాటికి 28 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,500/- పోస్టులను బట్టి వేర్వేరుగా పే స్కేల్స్ ఉన్నాయి.
-ఎంపిక: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in

976
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles