ప్రాజెక్టు టెక్నీషియన్లు


Mon,September 10, 2018 11:28 PM

చెన్నైలోని ఐసీఎంఆర్‌పరిధిలో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (ఎన్‌ఐఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

NIE
-మొత్తం పోస్టులు-18
-ప్రాజెక్టు టెక్నీషియన్ (ఫీల్డ్)-12 (జనరల్-7, ఓబీసీ-3, ఎస్సీ-2)
-జూనియర్ నర్స్-6 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-2)
-అర్హత: సైన్స్‌లో ఇంటర్+పారా మెడికల్ వర్క్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ, పదోతరగతి+ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 17,520/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.nie.gov.in

885
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles