ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ


Sun,September 9, 2018 11:15 PM

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) 2019-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబీఏ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIFT-MBA-ADMISSIONS
-కోర్సు పేరు: ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
-క్యాంపస్‌లు: న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: గరిష్ట వయస్సు పరిమితి లేదు
-అప్లికేషన్ ఫీజు: రూ. 1200/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 600/-)
-ఎంపిక: రాతపరీక్ష, ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 14
-రాతపరీక్ష: డిసెంబర్ 2
-వెబ్‌సైట్: www.iift.edu

743
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles