ఆయుష్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్


Sun,September 9, 2018 11:14 PM

న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్) వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ఫెలోషిప్స్/సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ కోసం నిర్వహించే ఆయుష్ నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్-2018 నోటిఫికేషన్ విడుదల చేసింది.
AYUSH-NET-EXAM
-పీహెచ్‌డీ ఫెలోషిప్స్
-సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్
-విభాగాలు: ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునానీ, సిద్దా, హోమియోపతి
-అర్హత: పీజీ (ఎండీ/ఎంఎస్), పీజీ (ఎండీ(వై/ఎన్) లేదా డిగ్రీ (బీఎన్‌వైఎస్) లేదా తత్సమాన మాస్టర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 32 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఆయుష్ నెట్ రాతపరీక్ష ద్వారా
-పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం
-చివరితేదీ: అక్టోబర్ 3
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 4
-ఆయుష్ నెట్: నవంబర్ 13
-వెబ్‌సైట్:http://ccras.nic.in

777
Tags

More News

VIRAL NEWS

Featured Articles