ఓపల్‌లో టెక్నికల్ పోస్టులు


Sun,September 9, 2018 11:13 PM

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపల్) లో టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
opal

టెక్నికల్ పోస్టులు:

-క్రాకర్ ఆపరేషన్స్-10, పాలిమర్ ఆపరేషన్స్-18, సెంట్రల్ టెక్నికల్ సర్వీసెస్-3, పవర్ ప్లాంట్-1, హెచ్‌ఎస్‌ఈ-1, ఫైర్-3, మెకానికల్-5, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్-6, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్-8, కొరిషన్&ఇన్‌స్పెక్షన్-1, రొటేటింగ్ ఎక్విప్‌మెంట్-1, హెవీ ఎక్విప్ మెంట్-1 పోస్టు ఉన్నాయి.
సపోర్ట్ ఫంక్షన్ విభాగంలో..
-మార్కెటింగ్-సేల్స్&ఎక్స్‌పోర్టు-3, ఫైనాన్స్-2, ఎస్‌ఏపీ-3, లీగల్-1, ఆక్యుపేషనల్ హెల్త్-2 పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.opalindia.in

1065
Tags

More News

VIRAL NEWS

Featured Articles