నిట్‌లో జేఆర్‌ఎఫ్


Sat,September 8, 2018 10:03 PM

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పోస్టు: జేఆర్‌ఎఫ్/ప్రాజెక్టు అసిస్టెంట్
-అర్హతలు: కెమిస్ట్రీలో కనీసం 60 శాతం మార్కులతో పీజీ.
-స్టయిఫండ్: జేఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ. 25,000/-, నెట్/గేట్ అర్హత లేనివారికి నెలకు రూ. 16,000/- ఇస్తారు.
-కాలవ్యవధి: మూడేండ్లు
-వెబ్‌సైట్: www.nitkkr.ac.in

823
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles