డీఆర్‌డీవోలో 150 అప్రెంటిస్ ట్రెయినీలు


Thu,September 6, 2018 10:56 PM

బెంగళూరులోని డీఆర్‌డీవో- గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్‌ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్/ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
GTRE-Recruitment
-మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య: 150
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ-90 ఖాళీలు (మెకానికల్ /ప్రొడక్షన్/ఇండస్ట్రియల్ ప్రొడక్షన్-40, ఏరోస్పేస్/ఏరో నాటికల్-20, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికమ్-12, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్ & టెక్నాలజీ-14, మెటలర్జీ/మెటీరియల్స్ సైన్స్-3, సివిల్-1
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీ-30 ఖాళీలు (మెకానికల్ /ప్రొడక్షన్/ టూల్ & డై డిజైన్ -20, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్-5, కంప్యూటర్ సైన్స్-5)
-అర్హత: ఇంజినీరింగ్ బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ-30 ఖాళీలు (మెషినిస్ట్-4, ఫిట్టర్-4, టర్నర్-4, ఎలక్ట్రీషియన్-2, వెల్డర్-2, షీట్ మెటల్ వర్కర్-2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-10, మెకానిక్ మోటార్ వెహికిల్/డీజిల్ మెకానిక్-2)
-అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 సెప్టెంటర్ 14 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్: బీఈ/బీటెక్‌వారికి రూ. 4984/-, డిప్లొమా వారికి రూ. 3542/- చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: సెప్టెంబర్ 14
-వెబ్‌సైట్: www.drdo.gov.in

2345
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles